Love Me: ‘లవ్ మీ’ మూవీలోని ‘రావాలి రా’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 30 , 2024 | 06:27 PM

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో‌హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘రావాలి రా’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.