Raajadhani Files: ‘రాజధాని ఫైల్స్’ మోషన్ పోస్టర్

ABN, Publish Date - Feb 13 , 2024 | 04:56 PM

శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్, వీణ నటులుగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుండి తాజాగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను వదిలారు. ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.