Family Star: ‘నందనందనా..’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 07 , 2024 | 04:32 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా.. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘నందనందనా..’ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు.