Theppa Samudram: ‘నా నల్ల కలువపువ్వా..’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 24 , 2024 | 02:07 PM

శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా.. ‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా.. రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించారు. తాజాగా ఈ సినిమా నుండి ‘నా నల్ల కలువపువ్వా..’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.