Bhimaa: గోపీచంద్ ‘భీమా’ మూవీ టీజర్

ABN, Publish Date - Jan 05 , 2024 | 01:17 PM

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్‌ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేయగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని వదిలారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.