Lakshmi Kataksham: ‘లక్ష్మీ కటాక్షం’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Apr 19 , 2024 | 10:48 AM

మహతి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం మంచి స్పందనను రాబట్టుకుంటోంది.