Family Star: కళ్యాణి వచ్చా వచ్చా.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 12 , 2024 | 08:10 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ రిలీజైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా... మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్‌గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.