Lal Salaam: జలాలీ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 08 , 2024 | 08:14 PM

మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరణ్ నిర్మాతగా.. ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘జలాలీ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.