Devaki Nandana Vasudeva: ‘జై బోలో కృష్ణ’ లిరికల్ సాంగ్‌

ABN, Publish Date - May 31 , 2024 | 01:09 PM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ‘జై బోలో కృష్ణ’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - May 31 , 2024 | 01:09 PM