Devaki Nandana Vasudeva: ‘ఏమయ్యిందే’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:53 PM

‘హీరో’ చిత్రంతో సక్సెస్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమా చేస్తున్నారు. శుక్రవారం అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ట్రీట్‌తో ముందుకు వచ్చారు చిత్ర మేకర్స్. ఈ సినిమా నుండి ‘ఏమయ్యిందే’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.