Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ టీజర్

ABN, Publish Date - Jan 10 , 2024 | 05:01 PM

అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి టైటిల్‌ని ఫిక్స్ చేశారు. బుధవారం ఈ చిత్ర టైటిల్‌‌ని రివీల్ చేసిన టీమ్.. చిత్ర టీజర్‌ని కూడా విడుదల చేసింది. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది అశోక్ గల్లా రెండో చిత్రం. ఇంతకు ముందు ఆయన హీరో చిత్రంతో పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.