సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ అశ్వత్థామ‌ పరిచయ వీడియో

ABN, Publish Date - Apr 21 , 2024 | 09:41 PM

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.

Updated Date - Apr 22 , 2024 | 12:28 AM