Harom Hara: ‘హరోం హరోం హర’ ఆడియో సాంగ్

ABN, Publish Date - Mar 05 , 2024 | 07:49 PM

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం సుధీర్ బాబును మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదల చేసిన హరోం హర టైటిల్ సాంగ్ ఆడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.