scorecardresearch

Viswam: గోపీచంద్ ‘విశ్వం’ మూవీ టీజర్

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:48 PM

డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్‌‌పర్ట్ అనే విషయం తెలియంది కాదు. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్‌తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘విశ్వం’. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Updated at - Sep 03 , 2024 | 05:48 PM