AAY: ‘సూఫియానా’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 20 , 2024 | 11:17 AM

GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి.. ‘సూఫియానా’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.