Devara Part 1: ‘దేవర’ మూవీ ‘ఫియర్’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - May 17 , 2024 | 05:19 PM

మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కీ రోల్‌ చేస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర మొదటి పార్ట్ అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ‘ఫియర్’ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 17 , 2024 | 05:19 PM