Love Me: ‘లవ్ మీ’.. ‘ఏం అవుతుందో’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - May 22 , 2024 | 02:40 PM

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఏం అవుతుందో’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Updated at - May 22 , 2024 | 02:40 PM