Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:28 AM

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.