Kalki 2898 AD: బుజ్జి అండ్ భైరవ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - May 30 , 2024 | 05:25 PM

మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ కోసం ప్రపంచ సినిమా ఎదురు చూస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమాలో భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జి‌ని మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడిదే సినిమాను యానిమేషన్ వెబ్ సిరీస్‌గానూ నాగ్ అశ్విన్ తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి బుజ్జి అండ్ భైరవ అంటూ ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated at - May 30 , 2024 | 05:25 PM