Bharateeyudu: ‘భారతీయుడు’ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Jul 02 , 2024 | 08:11 PM

శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడీ సినిమా జూలై 6న ఏపీ మరియు తెలంగాణలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతోంది. తాజాగా మేకర్స్ రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated at - Jul 02 , 2024 | 08:11 PM