Aarambham: ‘ఆరంభం’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 16 , 2024 | 07:26 PM

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వి.టి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ టీజర్‌ను తాజాగా మేకర్స్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.