Buddy: ‘బడ్డీ’ మూవీలోని ‘ఆ పిల్ల కనులే..’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - May 15 , 2024 | 01:37 PM

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ‘ఆ పిల్ల కనులే..’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 15 , 2024 | 01:37 PM