Pottel: ‘పొట్టెల్’ మూవీ తెలుగు టీజర్

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:25 AM

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘పొట్టెల్’. హిత్ మోత్కూరి దర్శకత్వంలో NISA ఎంటర్టైన్మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Pottel: ‘పొట్టెల్’ మూవీ తెలుగు టీజర్
Pottel Movie Poster