Daksha Nagarkar: ‘నైస్ నెయిల్స్ బేబీ’ లాంచ్‌లో దక్ష నగర్కార్ సందడి

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:28 PM

‘నైస్ నెయిల్స్ బేబీ’ మొదటి బ్రాంచ్ గచ్చిబౌలిలో ఉంది. అందులో ఓన్లీ నెయిల్స్‌కు సంబంధించి ట్రీట్‌మెంట్ ఉంది. కానీ ఇప్పుడు కూకట్‌పల్లిలో ప్రారంభమైన బ్రాంచిలో నెయిల్స్‌తో పాటు సెలూన్, హెయిర్, మేకప్.. ఇలా తక్కువ కాస్ట్‌తో అన్ని అందుబాటులో ఉన్నాయని అన్నారు హీరోయిన్ దక్ష నగర్కార్. ఆమె చేతుల మీదుగా ‘నైస్ నెయిల్స్ బేబీ’ రెండో బ్రాంచ్ కూకట్‌పల్లిలో ప్రారంభమైంది.

Daksha Nagarkar: ‘నైస్ నెయిల్స్ బేబీ’ లాంచ్‌లో దక్ష నగర్కార్ సందడి
Daksha Nagarkar

హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో ‘నైస్ నెయిల్స్ బేబీ’ (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్) నూతన బ్రాంచ్‌ని హీరోయిన్ దక్ష నగర్కార్ (Daksha Nagarkar) చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి.. అలాగే లక్ష్మీ రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘నైస్ నెయిల్స్ బేబీ’ ఓనర్ శ్రావణి యాదవ్ మాట్లాడుతూ... గచ్చిబౌలిలో మా మొదటి బ్రాంచి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పుడు రెండో బ్రాంచిని కూకట్‌పల్లిలో ప్రారంభించమని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని అన్నారు.


Daksha-Pic.jpg

హీరోయిన్ దక్ష నగర్కార్ మాట్లాడుతూ.. ‘నైస్ నెయిల్స్ బేబీ’ మొదటి బ్రాంచ్ గచ్చిబౌలిలో ఉంది. అందులో ఓన్లీ నెయిల్స్‌కు సంబంధించి ట్రీట్‌మెంట్ ఉంది. కానీ ఇప్పుడు కూకట్‌పల్లిలో ప్రారంభమైన బ్రాంచిలో నెయిల్స్‌తో పాటు సెలూన్, హెయిర్, మేకప్.. ఇలా అన్ని అందుబాటులో, తక్కువ కాస్ట్‌తో శ్రావణి తీసుకొచ్చారు. ఈ బ్రాంచి నా చేతుల మీదుగా లాంచ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

మరిన్ని ఫొటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


ఇవి కూడా చదవండి:

====================

*Tamannaah: ‘ఓదెల 2’ లో..

********************************

*Rashmika Mandanna: టోక్యో ఎయిర్ పోర్ట్‌లో రష్మికకు సర్‌ప్రైజింగ్ వెల్కమ్

********************************

*Prashanth: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు

****************************

Updated Date - Mar 01 , 2024 | 09:13 PM