Tiger 3: ‘టైగర్ 3’ మూవీలోని ఎగిరే మనసే వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-10-23T20:48:57+05:30 IST

మెగాస్టార్‌ సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి, ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఈ జంటకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ‘టైగర్ 3’. తాజాగా ఈ మూవీలోని ఎగిరే మనసే అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.