Sound Party: ‘సౌండ్ పార్టీ’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-08-19T15:34:16+05:30 IST

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు.