Salaar: ‘సలార్’లోని ‘వినరా’ సాంగ్

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:59 PM

రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మించిన ‘సలార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘వినరా’ అంటూ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.