Aakasam Dhaati Vasthaava: ఉన్నానో లేనో.. లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-22T21:36:02+05:30 IST

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమా ‘ఆకాశం దాటి వ‌స్తావా’. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఉన్నానో లేనో అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.