Devil: ‘దిస్ ఈజ్ లేడీ రోజీ...’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-11-28T12:48:18+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజీ...’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.