Hi Nanna: ‘ఒడియమ్మ’ ఫుల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Dec 23 , 2023 | 03:05 PM

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌‌గా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాలో శృతిహాసన్, నానిల కాంబోలో తెరకెక్కిన ‘ఒడియమ్మ’ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.