LEO: దళపతి విజయ్ ‘లియో’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-05T18:55:45+05:30 IST

‘వారసుడు’ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న సినిమా ‘లియో’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.