Aadikeshava: ‘ఆదికేశవ’లోని ‘సిత్తరాల సిత్రావతి’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-09T18:11:09+05:30 IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న చిత్రం ‘ఆదికేశవ’. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘సిత్తరాల సిత్రావతి’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.