Chinna: సిద్ధార్థ్ ‘చిన్నా’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-09-30T19:42:16+05:30 IST

సిద్ధార్థ్, నిమిషా సజయన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చిన్నా’. ఇటాకి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.