Martin Luther King: సంపూర్ణేష్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’ ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-18T21:01:20+05:30 IST

మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూజ కొల్లూరు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా వంటివారు ప్రధాన పాత్రలలో నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.