Jigarthanda DoubleX: ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-04T20:44:25+05:30 IST

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న హై యాక్ష‌న్ డ్రామా ‘జిగర్తాండ డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళికి రిలీజ్ కాబోతుంది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.