AadiKeshava: వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ ఫస్ట్ గ్లింప్స్

ABN, First Publish Date - 2023-05-15T16:19:04+05:30 IST

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘ఆదికేశవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ‘ఆదికేశవ’ ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు.