Saripodhaa Sanivaaram: Nani31 యాక్షన్-ప్యాక్డ్ అన్‌చెయిన్డ్ వీడియో

ABN, First Publish Date - 2023-10-23T18:09:28+05:30 IST

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ఫిల్మ్‌కు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ యాక్షన్ ప్యాక్డ్ అన్‌చెయిన్డ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.