Rules Ranjann: ‘నాలో నేనే లేను’ లిరికల్ వీడియో

ABN, First Publish Date - 2023-05-15T14:45:23+05:30 IST

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రూల్స్ రంజన్’ చిత్రంలోని ‘నాలో నేనే లేను’ లిరికల్ వీడియో విడుదల