Gandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-07-24T12:28:55+05:30 IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఆగ‌స్ట్ 25న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోన్న సందర్భంగా.. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.