Captain Miller: సెకండ్ సింగిల్ ‘క్రీ నీడలే’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Dec 23 , 2023 | 06:58 PM

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ క్రీ నీడలే పాటని మేకర్స్ విడుదల చేశారు. స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ ఈ పాటను కంపోజ్ చేశారు.