Hidimbha: ‘హిడింబ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-05-26T21:19:01+05:30 IST

యంగ్ హీరో అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ చిత్ర ట్రైలర్ విడుదల