Rules Ranjann: ‘రూల్స్ రంజన్’‌లోని ‘దేఖో ముంబై’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-19T17:58:14+05:30 IST

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘దేఖో ముంబై’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.