Dacoit: ‘డకాయిట్’ మూవీ టైటిల్ టీజర్

ABN, Publish Date - Dec 21 , 2023 | 01:47 PM

అందరినీ ఆకట్టుకున్న విజువల్ అసెట్స్‌తో ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీ పెంచిన అడివి శేష్, శ్రుతి హాసన్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రానికి మేకర్స్ టైటిల్‌ను ఫిక్స్ చేసి తాజాగా రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘డకాయిట్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ని పెట్టారు. అడివి శేష్, శ్రుతి హాసన్ గన్స్‌తో కనిపిస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్, సెన్సేషనల్ టీజర్‌ను షేర్ చేశారు మేకర్స్.