Skanda: ‘స్కంద’‌లోని ‘కల్ట్ మామా’ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-10-19T18:25:35+05:30 IST

బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద- ది ఎటాకర్‌’. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘కల్ట్ మామ’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో రామ్ సరసన ఊర్వశి రౌతేలా మెరిసింది.