Skanda: ‘కల్ట్ మామా’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-09-18T15:53:36+05:30 IST

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద- ది ఎటాకర్‌’. తాజాగా ఈ సినిమాలోని ‘కల్ట్ మామా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ పాటలో రామ్‌తో ఐటం బ్యూటీ ఊర్వశి రౌతేలా జతకట్టి ఊర మాస్ స్టెప్స్‌లో అలరించారు.