Dhruva Nakshathram: చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-10T16:01:46+05:30 IST

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ధృవ నక్షత్రం’. రితూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్‌పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం’ ఈ నెల 24న విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. తాజాగా మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.