Bholaa Shankar: ‘భోళాశంకర్’లోని భోళామానియా లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-06-05T17:03:26+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భోళాశంకర్’. మెగా మాసీవ్ మూవీ‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ భోళా మ్యానియా‌ను మేకర్స్ విడుదల చేశారు.