Hi Nanna: ‘హాయ్ నాన్న’లోని అమ్మాడి సాంగ్

ABN, First Publish Date - 2023-11-04T16:53:57+05:30 IST

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హాయ్ నాన్న’. తాజాగా ఈ సినిమా నుంచి బ్లిస్ ఫుల్ మెలోడీ అమ్మాడి పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మొదటి రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన పాట కూడా ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?

***************************************

*Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

**************************************

Updated at - 2023-11-04T16:53:58+05:30