Calling Sahasra: ‘కాలింగ్ సహస్ర’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-21T18:35:42+05:30 IST

సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డిసెంబ‌ర్ 1న విడుదలకాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.