Aadikeshava: సిత్తరాల సిత్తరావతి సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-09-06T16:34:39+05:30 IST

పంజా వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆదికేశవ’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ ‘సిత్తరాల సిత్తరావతి’కు సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.